Social Icons

Pages

Tuesday 12 March 2013

డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..





ఎప్పుడూ సూదులు, మందులు, కత్తులు, కటార్లతో విసుగెత్తి , ఆన్లైన్ రేడియో తరంగ వాళ్లతో అఫ్పుడప్పుడు అంటే నాకు తీరిక దొరికినప్పుడు కబుర్లు చెప్తుంటాను. మీరెప్పుడైనా విన్నారా?? రేపు రాత్రి ఒక స్పెషల్ షో చేయబోతున్నాను. మీకందరికి అది తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. పూర్తి వివరాలు మళ్లీ చెప్తాను. అంతవరకు నేను ఇంతవరకు చెప్పిన కబుర్లన్నీ ఇక్కడ వినండి. ఓ పనైపోతుంది...


గురవారెడ్డితో కబుర్లు..

4 comments:

  1. అయ్యా గురవయ్య , భొక్కల డాట్రు నీకు భ్లాగు తో పనేంది. సుబ్రంగా అసుపత్రి సుసుకోక... మీకు భ్లాగు లోకానికి స్వగతం.. ప్రతాప రెడ్డి దేవగిరి

    ReplyDelete
  2. స్వాగతం డాక్టర్ గారూ తెలుగు బ్లాగులోకానికి
    అన్నట్లు మీతో ఓవిషయం చెప్పాలి. మీ వ్యాసం ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను
    రాష్ట్రంలో గురవయ్య, గురవారెడ్డి ,గురునాథం.. ఇలా పేర్లు ఉన్నవాల్లందరి పెద్దలు మావూరి కొండపై వెలసిన కొండగురునాథస్వామి ఆరాధకులు.. ఆవిషయం మీకు చెప్పాలని అప్పుడు ఫోన్ కూడా చేశాను. కానీ మీరు దొరకలేదు. ఇలా మల్లీబ్లాగులలో కలవగలిగే అవకాశం వచ్చినమ్దుకు సంతోషం

    ReplyDelete
  3. డాక్టర్ గారికి నమస్కారం
    ఒక డాక్టర్ గా మాకు తెలిసిన మీరు ఇప్పుడు మా అందరికీ అందుబాటులోకి ఒక బ్లాగర్ లా రావడం చాల సంతోషం
    నిరంతర వైద్య వృతి లోనుండి ఒకింత ఆటవిడుపు కోసం మీరు ఎంచుకున్న ఈ బ్లాగర్ కాన్సెప్ట్ తప్పకుండా మీకు సేద తీరుస్తుందంటే మీకు మా బ్లాగర్లందరి తరపున ఘన స్వాగతం
    ఈ రోజే మీ బ్లాగు చూసాను, ఇప్పటివరకు ఒక డాక్టర్ గా మిమ్మల్ని మాకు అందుబాటులో లేని ఒక కార్పోరేట్ వైద్యునిగా చూసాము
    ఇకనుండి రోజూ మా మధ్య ఉన్న ఒక మంచి ఫ్రెండ్ లా చూసుకుంటాము
    మాది గుంటూరు జిల్లా. రాజధానిలో పని మీద వచ్చి తిరిగి రైలేక్కుదామని బయలుదేరే నేను సికిందరాబాదు ప్యారడైజ్ సెంటర్ కి రాగానే కార్నర్ లో మీ కటౌట్ ఎప్పుడూ దర్శనమిస్తుంది
    అలా చూసీ చూసీ మీ పేరు బాగా గుర్తుంది పోయింది. ఇప్పుడు ఇలా మాకు అందుబాటులోకి వచ్చారు
    చాల హాపీ గా ఉంది. ఉంటాను సర్

    ReplyDelete
  4. అమ్మయ్య...మొత్తానికి మొదలుపెట్టారా ! రోజూ వచ్చి చూసి పోతున్నాం ......ఏవీ కబుర్లేవీ అని :)

    ReplyDelete