Social Icons

Pages

Saturday 11 August 2012

తెలుగు బ్లాగ్లోకానికి వచ్చేసానోచ్...




మిత్రులారా బాగున్నారా ! వాగుడు కాయగా పేరు నాకు . కానీ ఇప్పుడు వినే అమాయకులే దొరకడం లేదు . అందుకనే ఈ బ్లాగ్ . ఇప్పుడు మీరందరూ నాకు బలి. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా.. నేనండి మీ అందరూ కాకున్నా చాలామంది టక్కున గుర్తుపట్టే మోకాళ్ల డాక్టరును. డా. గురవారెడ్డి. 

హమ్మయ్య! గుర్తుపట్టారా??

15 comments:

  1. Welcome andi. Maa laanti vagudu kaayalaki ido aahvaanam

    ReplyDelete
  2. Sir, Welcome to the blog world

    ReplyDelete
  3. Please do continue .. I just listen your interview on Tharanga..

    ReplyDelete
  4. Namaste Sir..I just started reading your book after listening to your interview on Radio Tharanga..So far chala baagundi..Meeru raatha saili Mullapudi gaari daggara nundi badulu theesukunnattu vundi :-)

    ReplyDelete
  5. hai sir ..me book chala bagundi...antha ante "summer lo aaru bayata vennello kurchoni vedi vedi annmlo aavakapachidi tinnantha adbutham ga undi.."

    ReplyDelete
  6. Hello Doctor gaaru,

    Mee interviews (Open heart with RK and Pelli pustakam) ni 3-4 times chusa. Oka established doctor lo regular ga kanipinchine chinnapaati garvam kuda lekunda, meeru maatladina theeru chusthe chala inspiring ga vundi naku. December lo family ni kalavaddaniki India ki vastunnanu. Flight journey ni enjoy cheyyataniki mee book kontunnanu :)
    Chadivika naa opinion cheptha but I'm sure it is worth reading. 'Doctor ante ela vundali' ane book kuda raayocchu meeru future lo :)
    Thanks again for showing the lighter side of life.
    Good luck sir!!

    Sowmya

    ReplyDelete
  7. డాక్టర్ గారూ,

    గంగరాజు గారితో మీ షో అద్భుతం. మీ షో ద్వారా ఆయన తో మాట్లాడే భాగ్యం దొరికింది. ధన్యవాదాలు మీకు. ఆయనకి కూడా మీ లాగ బ్లాగ్ ఏమి అయినా వుందా?

    ఆయనతో మాట్లాడడమే ఒక Education..

    Thank you very much Sir..

    Regards,
    Subbarao Gadepalli..

    ReplyDelete
  8. Andariki vandanalu..mee compliments tho mareeeee mohamatam pettesthunarandi..ika blog lo active i pothunnanu..boldanni kaburlu..kakarakayalu,,mokallu, munakkayalu. matladukundam. guravareddy

    ReplyDelete
  9. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం :)

    ReplyDelete
  10. హలో సర్,

    నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్, youtube లో వున్నా మీ వీడియోస్ అన్నీ చూశాను. మీ మంచితనం,వ్యక్తిత్వం నాలాంటి చాలా మందికి ఆదర్శం. నిజం చెప్పాలి అంటే డాక్టర్స్ మీద నాకు అంత మంచి అబిప్రాయం లేదు, దానికి కారణం నేను చూసిన డాక్టర్స్ అలా ఉండేవాళ్ళ. కేవలం పేషెంట్ దగ్గర నుంచి డబ్బులు గుంజటంయే పనిగా పెట్టుకొని మానవత్వం మరిచిపోయారు. మరియు డబ్బులు లేని పేషెంట్ ని కనీసం మనిషిగా కుడా చూడలేని చాలా మంది డాక్టర్స్ ని నేను మీ/నా స్వస్తలం అయిన గుంటూరు జిల్లా లో చూసాను.

    కానీ మీ గురించి తెలుసుకున్నాకా పర్లేదు ఇంకా మానవత్వం ఉన్న డాక్టర్స్ ఉన్నారు అని నమ్ముతున్నాను. నిజంగా మీ లాగా ఎంత ఎదిగిన వోదిగి ఉండటం చాలా అరుదు. మీ గురించి/మీ వృత్తి గురించి మాట్లాడే వయసు/అర్హత నాకు లేదు. తప్పుగా మాట్లాడితే మన్నించగలరు.

    ReplyDelete
  11. Namasthe Ankul,

    ee mata anacho ledo thelidu, ndukante mee manasu chala young and energitic. Nen prasthutham America lo masters chesthunna vidyardini.Naku basical ga celeb craze chala thakkuva. Kani nduko thelidu mee interview chusinappatinundi mee fan ni aipoyanu. Mee gurinchi nenu vethakani madyamam ledu. Mee open heart with RK, pellipusthakam, a day with a doctor, ...akariki mee campaign programs ,selfies(ICARE:)) and vanitha tv lo mee intini kuda chusesanu thelusa uncle.

    na work lo and chaduvu lo stressed ga unnappudu kuda mee program chusthe hayiga happy ga anipisthundi. It gives me boost up. Hatts off to the way u look ua life.

    Wishing u a long long life to inspire people like us uncle.
    Pratyusha

    ReplyDelete
  12. Dear Sir,
    Just finished reading this book and has given me immense pleasure. I can't believe that My father's knee surgery has opened the the doors to know a wonderful personality which changed my perspective towards the life.
    God bless you!

    ReplyDelete
  13. Guravayanam book chala bagundi sir...

    ReplyDelete
  14. Dr గారు మొదటి నుండీ కాకపోయినా ఇంచుమించు కిమ్స్ హాస్పిటల్ పెట్టినప్పటి నుండి మీరు అంటే అభిమానం.నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మీరు మాట్లాడుతూ వుంటే చాలా inspiring గా వుంటుంది. మొన్న టీవీ5 లో కరోనా గురించి మీరు చెప్పిన మాటలు ఎంతో చక్కగా వున్నాయి. అభిమానంతో ఆ పోస్టు" Health is Wealth " అనే గ్రూప్ లో పోస్టు చేశాను.అందరూ ఎంతో మెచ్చుకున్నారు.వీలుంటే చూడండి.రాజమండ్రి SV Heart Care అధినేత Dr A.V. Subbarao గారు గ్రూప్ అడ్మిన్.

    ReplyDelete
  15. Sir., Naku "time ledu" ani ane vaallu mimmalni choosi nerchukovali. Oka vipu vrutthi maro vipu pravrutthi okadaanitho maroti poti padagaa rendintilo kuda asaamanyamga piki edigina Mee vyakthitvam abhinandaneeyam mariyu andariki anusaraneeyam. Meeru naaku chalaa nacchesaru sir.inka Mee guravayanam chadavaledu. Book kosam try chesthunnanu. Thvaralo naaku vasthundi.thank you sir - mohankumar. Hyd

    ReplyDelete