Social Icons

Pages

Featured Posts

Wednesday, 19 July 2017

భళా బాహుబలి భళా...


నాకు చిన్నప్పటి నుంచి బంధువులు ఇంటికి స్తున్నారంటే సూపర్ హ్యాపీస్ అన్న మాట‌. ఎందుకంటే బంధువులన్నాక స్వీట్లుహాట్లు పొట్లాలు ట్టించుకొని తెచ్చేవారువాటిని హ్యాపీగాలాగించేయచ్చురి కదావాళ్లు ఉన్నంతసేపు ఎంత అల్లరి చేసిన అమ్మా నాన్న ఏమీ అనేవారు కాదు ర్వాత వీపు విమానం మోత ఎక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయనుకోండివిషయం క్క పెడితే మొన్నటి ఆదివారం నాడు చుట్టాలొస్తున్నారంటే అంతే ఆనందం లిగిందిఎందుకంటే చ్చిన చుట్టాలు ఎవరంటే ఇప్పుడు దేశమంతా మోత మోగిస్తున్నబాహుబలి సృష్టికర్త రాజమౌళిఆయ భార్య మా రాజమౌళి మరియు మౌళి దినగారైన ల్లీ కీరవాణిమాది సినిమాలతో పెనవేసుకొన్న కుటుంబం అన్న సంగతి మీకు తెలుసు దామాపెద్ద తోడల్లుడు అయిన గుణ్ణం గంగరాజు (అప్పట్లో అమృతం సీరియల్ర్వాత లిటిల్ సోల్జర్స్చందమామ లు వంటి సినిమాల సృష్టికర్త‌) కి మా రాజమౌళి రియు ల్లీ కీరవాణిస్వయానా చెల్లెల్లుఅంటే నాకు కూడా చెల్లెల్ల సే దా.

అదే అభిమానం.. అదే ఆప్యాయ‌..!
రమవల్లి, "అన్నయ్యఅని ఆప్యాయంగా ఒదిగిపోయారునేను మొదట్లో పంజాగుట్టలో డామోహ వంశీ (ఇప్పుడు ఒమెగా ఆసుపత్రి అధినేత‌) తో లిసి హాస్పిటల్ పెట్టినప్పుడు ఇద్దరూవిచ్చేసి శుభాకాంక్షలు చెప్పి వెళ్లారుఅప్పుడు హుకరించిన గ్రీటింగ్ కార్డును ఇప్పటికీ ద్ర రిచానుకు అయితే ఆసుపత్రుల లోకం కాస్తంత చ్ ఉందిఎందుకంటే హైదరాబాద్చ్చిన కొత్త లో నేను అపోలో లో ప్రాక్టీస్ చేసినప్పపుడు కొంత కాలం అసోసియేట్ అయింది కూడావాస్తవానికి అప్పట్లో రాజమౌళి టీవీ సీరియల్స్ తీస్తూ కెరీర్ లో ఎదుగుతున్నారునేనుకూడా ప్రాక్టీస్ లో కొత్తదాదాపుగా ఇద్దరూ మాంతరంగా వృత్తులలో ఎదుగుతూ చ్చాంఎటొచ్చీ ఆయ‌ సినిమా థియోటర్ లో సక్సస్ అయితే నేను ఆపరేషన్ థియోటర్లలో విజయంసాధించా

రాజమౌళి అంటే అందుకే ఇష్టం.
రాజమౌళి అంటే మీ అందరికీ చాలా ఇష్టంఎందుకంటే గొప్ప ర్శకుడుఅద్భుత మైన సినిమాలు తీసి తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడుమేమంతా ఆయన్నినంది అని పిలుచుకొంటాంఆయన్ని చాలా గ్గ నుంచి చూసిన అతి కొద్ది మందిలో నేనూ ఒకడ్నినాకు రో కారణంగా ఇష్టం అన్నమాట‌. ఆయ ఎంత ఎత్తుకు ఎదిగినా చాలాహంబుల్ గాహ్యుమిలిటీ తో ఉంటారుముఖ్యంగా ఆయ చాలా క్కువ మాట్లాడతారునం బాగా ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఆయ బాగా చ్చుతారునం ఎంత చెలరేగిపోయిమాట్లాడుతున్నా చిరునవ్వుతో ఆస్వాదిస్తుంటారుఉత్త శ్రోతలు అంటే  లాంటి వాళ్లకు ఎంత లైకింగో చెప్పక్క లేదు దా రేంజ్ లో హ్యుమిలిటీ తో ఉండేవారంటే నాకు చాలాప్రీతి రోజుల్లో 10 పైసలు టాలెంట్ ఉంటే రూపాయి మేర టింగ్ కొట్టే వాళ్లను చూస్తాంఅటువంటిది అంత ఎత్తుకి ఎదిగినా చాలా సింపుల్ గా నేల మీద టం అంటే మామూలువిషయం కాదు దా..

ఫ్యామిలీ మ్యాచ్ వంటిదే
వాస్తవానికి రాజమౌళికి  విజయంలో కుటుంబ తోడ్పాటు చాలా ఉందిఎందుకంటే భార్య ‌, దిన గారైన ల్లీ చాలా రించారుమా రాజమౌళి చాలా అద్భుతమైన వ్యక్తిచాలాడెడికేటెడ్ గా నిచేస్తుందామెఒక వైపు ర్త కు సినిమా ప్రొడక్షన్ లో ఊపిరి పని రీతిలో తోడ్పాటు అందిస్తూనేరో వైపు ఇంటి గ్గ అందరికీ వండి పెట్టడంఆదరించటం వంటివిచేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ లేడీ లా నిపిస్తారుఒకకంగా రాజమౌళికి కావసినంత కంఫర్ట్ జోన్ ను యారు చేసి పెట్టారామెఇక దిన గారైన ల్లీ కీరవాణి అయితే బాహుబలి యూనిట్ కువెన్నుముకలా నిలిచారుఆమె  సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ అంటే అందరినీ లైనప్ చేసుకోవాలితెల్లవారు జాము నుంచి రాత్రి పొద్దు పోయేవాదాకా అందరినీ న్వయం చేసుకొంటూరావాలి సినిమా విషయంలో రాజమౌళి తో పాటు అంతే రేంజ్ లో కష్టపడ్డారన్న మాట

 సారి ట్రెండ్ మార్చా..!
క్రికెట్ మ్యాచ్ కు మంచి బౌలర్‌, మంచి బ్యాట్స్ మెన్ ఉంటేనే బాగుంటుందిఇద్దరూ బౌలర్లు అయినాఇద్దరూ బ్యాట్స్ మ్యాన్ అయినా ర్కవుట్ కాదుఅలాగే రాజమౌళినేను ఒకచోటలిస్తే చాలా బాగుంటుందిఎందుకంటే ఆయ క్కువ‌ మాట్లాడతారునం చాలా చాలా ఎక్కువగా మాట్లాడతాంకానీ  సారి మాత్రం ఆయన్ని తెలివిగా ముగ్గులోకి దించాచాలాసేపు మాట్లాడుకొన్నాంఒక కంగా ఆయన్ని ఇంటర్వ్యూ చేశా అన్న మాట‌. రాజమౌళిని ర్వాత సినిమా ఏమిటి అని సూటిగా అడిగేశాఇంకా ఏమీ ఆలోచించ లేదు అని ఆయదులిచ్చారుఅయితే ర్వాత సినిమాలో మాత్రం పెద్దగా గ్రాఫిక్స్ వాడటం లేదని మాత్రం చెప్పారు.

తింటే గారెలు.. వింటే సారీ తీస్తే భారతం తీయాలి..
 హా భారతం చేయచ్చుగా అంటే మాత్రం కూ అదే ఆలోచ ఉందని చెప్పారువాస్తవానికి భారతం మీద కు చాలానే సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి వెండితెర విస్త్రతి పెరిగాక రాజమౌళి వంటి వారు తీస్తే  సినిమా అద్బుత ళా ఖండం అయి తీరుతుందివాస్తవానికి తెలుగు సినిమా అంటే పెద్ద మార్కెట్ ఉండదుబ్బు పెట్టలేం అనేవారుకానీ వంద కాదు 4 వంద కోట్లు పెట్టినా రే తిరిగి రాబట్టుకోవచ్చు అని రాజమౌళి రుజువు చేశారుబాహుబలి కే ఐదేళ్లు డితే హా భారతానికి దేళ్లు దాటుతుంది అనుకొనేరుకానే కాదు.ఎందుకంటే భారీ గ్రాఫిక్స్ ను ఎలా వాడుకోవాలిహెవీ యూనిట్స్ ను ఎలా డిపించాలి అన్న దాంట్లో ఆయ  పండిపోయారు కాబట్టి క్కువ వ్యధిలోనే తీయరు అనిఅనుకొంటున్నావాస్తవానికి భారతం అంటే నాకు చాలా ఇష్టంయుద్దం సీన్ ర్వాత బోలెడు ఎముకలు పోగు తాయి కాబట్టి ఇష్టం అనుకొనేరుఅందులో ఉండే అనేక పాత్రలువాటివ్యక్తిత్వాలు నాలు అంటే ఇష్టం అన్న మాట‌. అందుచేత ఇంతటి విస్తారమైన హాభారతాన్ని రాజమౌళి దైన స్థాయిలో తీసి సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా.ఎందుకంటే బాహుబలి సెకండ్ పార్ట్ కూడా హిట్ అని నేను మ్మిందే రుజువైంది కాబట్టి..!